తెలంగాణ

telangana

ETV Bharat / videos

పోలీసుల సమక్షంలో అత్యాచార బాధితురాలిపై దాడి

By

Published : Dec 24, 2020, 3:21 PM IST

గురుగ్రామ్​ పోలీస్​స్టేషన్​లో అత్యాచార బాధితురాలిపై దాడి జరిగిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.​స్టేషన్​ ఆవరణలోనే నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలిపై దాడి చేశారు. పక్కనే ఉన్న పోలీసులు తమకు ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details