వరదల నుంచి మాజీ మంత్రి ఇలా బయటపడ్డారు...
కర్ణాటకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది ఉప్పొంగి.... బంట్వాళ జలమయం అయింది. ఇదే ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జనార్దన పూజారి ఇంటిని వరద చుట్టుముట్టింది. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది... ఆయన్ను రక్షించారు.