భగ్గుమన్న దిల్లీ.. కారుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలతో దేశ రాజధాని భగ్గమంటోంది. దర్యాగంజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరి.. నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక కారుకు నిప్పుపెట్టారు. బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు అధికారులు.
Last Updated : Dec 20, 2019, 7:45 PM IST