Sexually Transmittd Desease: కొంతమందికి సిఫిలిస్, గనేరియా లాంటి సుఖవ్యాధులు వస్తుంటాయి. వాటి కోసం పలు రకాల మందులు వాడుతూ ఉంటారు. ఒకవేళ దంపతులు సుఖవ్యాధుల బారిన పడితే వారికి పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని చాలామంది అనుకుంటుంటారు. దీనిపై డాక్టర్ల విశ్లేషణ ఎలా ఉందంటే..
పిల్లల వైకల్యానికి తల్లిదండ్రుల సుఖవ్యాధులే కారణమా? - శృంగారం స్టోరీలు
Sexually Transmittd Desease: వివిధ కారణాల వల్ల సుఖవ్యాధుల బారిన పడుతుంటారు కొందరు. తమ భాగస్వామిని కూడా ఇందులో భాగం చేస్తుంటారు. ఇలా సుఖవ్యాధుల బారిన పడినవారికి పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో పుడతారా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
గర్భం
సుఖవ్యాధుల కారణంగా పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యం రాదు. అంగవైకల్యానికి కారణం ప్రధానంగా జన్యుపరమైన కారణాలే ఉంటాయి. కొన్నిసార్లు వాడే మందులు కూడా ఇందుకు కారణం కావొచ్చు. ఫొలిక్ యాసిడ్, జింక్ లోపం వల్ల కూడా అంగవైకల్యం రావొచ్చు. అందుకే డాక్టర్ల సలహా లేకుండా గర్భిణీలు ఎలాంటి మందులు వాడొద్దు.
ఇదీ చదవండి:అలా చేస్తే సుఖ వ్యాధులు మాయమవుతాయా?