యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శతకలశాలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాల నడుమ యాదగిరీశునికి శతఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ చేశారు.
స్వాతి నక్షత్రం సందర్భంగా నారసింహునికి శతఘటాభిషేకం
నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి పుణ్యక్షేత్రంలో శతఘటాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు.
స్వాతి నక్షత్రం సందర్భంగా నారసింహునికి శతఘటాభిషేకం