యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో భాజపా జిల్లా నాయకులు శ్యామ్ సుందర్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. రేపటి రాష్ట్ర బంద్కు ప్రతీ ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
యాదగిరిగుట్టలో భాజపా బైక్ ర్యాలీ
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భాజపా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్టలో భాజపా బైక్ ర్యాలీ