ప్రజాభారతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కేంద్రంలో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందినీ సిద్ధారెడ్డి హాజరయ్యారు. విద్యారంగంలో నల్గొండ జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మికి, సామాజిక సేవారంగంలో భువనగిరికి చెందిన జయశ్రీకి, సాహిత్య సేవారంగంలో పోరెడ్డి రంగయ్యకు పురస్కారాలు అందజేశారు.
ఘనంగా ప్రజాభారతి పురస్కారాల అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాభారతి తెలంగాణ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించారు.
ఘనంగా ప్రజాభారతి పురస్కారాల అందజేత