సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
యాదాద్రిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చేపట్టిన దీక్షకు కోదండరాం సంఘీభావం ప్రకటించారు. వారు చేపలను అమ్మటానికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు.
సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
ఇదీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత