హజీపూర్ కేసు: శ్రీనివాసరెడ్డే దోషి.. మరికాసేపట్లో శిక్ష!
హజీపూర్ కేసు: శ్రీనివాసరెడ్డే దోషి.. మరికాసేపట్లో శిక్ష!
15:05 February 06
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న బాలికల దారుణ హత్యల కేసుల్లో పోక్సో కోర్టు శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది. ముగ్గురు విద్యార్థినుల్ని పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనల్లో... నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి శిక్ష విధించనుంది. నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో చట్టం కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించనున్నారు.
Last Updated : Feb 6, 2020, 3:30 PM IST
TAGGED:
hajipur case