తమను త్వరగా సొంతూళ్లకు పంపించాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వలస కార్మికులు రోడ్డెక్కారు. హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ నుంచి కార్మికులంతా ప్రదర్శనగా బయలుదేరారు. యూపీ, బీహార్, కోల్కతా తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు ఆందోళనకు దిగగా.. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. సాధ్యమైనంత త్వరగా ఊళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు.
త్వరగా పంపించాలంటూ కార్మికుల ఆందోళన
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను త్వరగా సొంతూళ్లకు పంపించాలంటూ డిమాండ్ చేశారు.
త్వరగా పంపించాలంటూ కార్మికుల ఆందోళన