పట్టణ ప్రజలకు వరంగల్ గ్రామీణ జిల్లాలోని బ్యాంకు ఖాతాదారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అధికారుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న వసతులను అందిపుచ్చుకుంటున్నారు. ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు 1500ల చొప్పున జమచేసింది.
కరోనా కట్టడికై 'దూరం'.. ఈ ఆదర్శ ఖాతాదారులు.. - వరంగల్ గ్రామీణ జిల్లా
వరంగల్ గ్రామీణ జిల్లా ఖాతాదారులు నగర ప్రజానికానికి సవాలు విసురుతున్నారు. కరోనా కట్టడికై భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటున్నారు.
కరోనా కట్టడికై 'దూరం'.. ఈ ఆదర్శ ఖాతాదారులు..
ఖాతాల్లో జమైన మొత్తాన్ని తీసుకునేందుకు బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ యావత్తు నగర ప్రజానికానికి సవాలు విసురుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కోవాలంటే భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని వారు అంటున్నారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్