తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగవల్లులతో కళకళలాడుతున్న ఓరుగల్లు లోగిళ్లు - వరంగల్​లో సంక్రాంతి ముగ్గులు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. నగరంలో ఏ కాలనీ చూసినా ముగ్గులతో నిండిపోయింది.

rangoli at hanmakonda in warangal urban district on the eve of pongal
రంగలీనుతున్న ఓరుగల్లు లోగిళ్లు

By

Published : Jan 15, 2020, 1:42 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. హన్మకొండలో వేకువ జాము నుంచే మహిళలు ఇంటి ముందు అలికి ముగ్గులు వేశారు. మంచును సైతం లెక్క చేయకుండా మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. నగరంలో ఏ కాలనీ చూసిన ముగ్గులతో నిండిపోయింది. వివిధ రంగుల్లో వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి.

రంగలీనుతున్న ఓరుగల్లు లోగిళ్లు

ABOUT THE AUTHOR

...view details