వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని పబ్లిక్ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మ ఆట ఆడారు. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ సందడి చేశారు. కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.
తీరొక్క పూలతో 'ముద్దపప్పు బతుకమ్మ'
బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడో రోజైన ముద్దపప్పు బతుకమ్మను వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
తీరొక్క పూలతో 'ముద్దపప్పు బతుకమ్మ'