వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
హన్మకొండలో రోడ్లన్నీ నిర్మానుష్యం
వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. హన్మకొండలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పది గంటలలోపే నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారు. తర్వాత అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
హన్మకొండలో లాక్డౌన్, వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్డౌన్
పోలీసులు లాక్డౌన్ పట్ల కఠినంగా ఉండటంతో జనాలు బయటకు రావడం లేదు. మినహాయింపు సమయంలోనే నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ