తెలంగాణ

telangana

ETV Bharat / state

Python: ఇంటి పరిసరాల్లో భారీ కొండచిలువ.. హడలెత్తిపోయిన కుటుంబం - కొండచిలువ హల్‌చల్

హన్మకొండ పరిమళకాలనీలో కొద్దిసేపు కొండచిలువ భయభ్రాంతులకు గురిచేసింది. సుమన్ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో ఆరు అడుగుల కొండచిలువ కనిపించగా... కుటుంబసభ్యులు హడలెత్తిపోయారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న జూ సిబ్బంది.. కొండచిలువను బంధించారు. ములుగు అటవీ ప్రాంతంలో వదిలిస్తామని తెలిపారు.

Huge python in house in hanamkonda
Huge python in house in hanamkonda

By

Published : Jun 11, 2021, 2:18 PM IST

ఇంటి పరిసరాల్లో భారీ కొండచిలువ.. హడలెత్తిపోయిన కుటుంబం


ఇదీ చూడండి: Viral: పిడుగు పడటం లైవ్​లో చూశారా?

ABOUT THE AUTHOR

...view details