జాతీయ రహదారి 163ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితమివ్వనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ అర్బన్ జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను వర్చువల్ విధానం ద్వారా సోమవారం ఉదయం జాతికి అంకితం చేయనున్నారు. రూ.1,905 కోట్లతో ఈ రహదారిని నిర్మించినట్లు నాయకులు తెలిపారు.
జాతీయ రహదారి 163ని జాతికి అంకితమివ్వనున్న గడ్కరీ
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ అర్బన్ జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం జాతికి అంకితమివ్వనున్నారు.
జాతీయ రహదారి 163ని జాతికి అంకితమివ్వనున్న గడ్కరీ