తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో రెండో రోజు అతిరుద్ర మహా యాగం కన్నులపండువగా జరుగుతోంది.

athi rudra maha yagam second day in warangal
రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం

By

Published : Dec 16, 2019, 2:00 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగం రెండో రోజు కొనసాగుతోంది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుతున్న ఈ యాగం కన్నులపండువగా సాగుతోంది. 200 మంది రుత్వికులు పాల్గొని భక్తులకు అనుగ్రహన భాషణం చేశారు.

శృంగేరి పీఠం నుంచి వచ్చిన అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమ పూజలు చేసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు.

రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం

ఇదీ చూడండి: 'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'

ABOUT THE AUTHOR

...view details