వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రజా కర్ఫ్యూను విజయవంతం చేసే దిశగా బస్టాండ్, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ డిపో అన్ని మూతబడ్డాయి. పోలీసులు మాత్రం విధి నిర్వహణలో భాగంగా రోడ్లపై పహారా కాస్తున్నారు. ఆదివారం పట్టణ కాలనీలన్ని ప్రజల సంచారం లేక వెలవెలబోతున్నాయి.
వెలవెలబోతున్న పరకాల కాలనీలు
పరకాలలో జనతా కర్ఫ్యూను విజయవంతంగా పాటిస్తున్నారు. బస్టాండ్, మార్కెట్, ఆర్టీసీ డిపోలు మూతపడ్డాయి. ప్రజల సంచారం లేక పట్టణ కాలనీలన్ని వెలవెలబోయాయి.
వెలవెలబోతున్న పరకాల కాలనీలు