తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్ధన్నపేటలో కిసాన్​ కాంగ్రెస్​ నేతల దీక్ష - corona virus

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో కిసాన్​ కాంగ్రెస్​ నేతలు రైతు దీక్ష చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసపోతున్నారని... ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

kisan congress leaders protest in warangal rural district
వర్ధన్నపేటలో కిసాన్​ కాంగ్రెస్​ నేతల దీక్ష

By

Published : May 5, 2020, 8:37 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు మోసానికి గురవుతున్నారని ఆరోపిస్తూ.. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో కిసాన్​ కాంగ్రెస్​ నేతలు రైతు దీక్ష చేపట్టారు. లాక్​డౌన్ వేళ రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ల ద్వారా వరంగల్ గ్రామీణ జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details