వరంగల్లో అంబరాన్ని అంటిన హోలీ సంబురాలు
హోలీ... రంగుల పండుగ. జీవితాల్లో నూతన వసంతాన్ని పూయించే వేడుక. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ... ఆనందాన్ని పంచుకునే ఉత్సవం. వరంగల్ పట్టణంలో హోలీ సంబురాలు అంబరాన్ని అంటాయి.
వరంగల్లో హోలీ సంబురాలు
ఇదీ చూడండి:అసలు హోలీ ఎందుకు జరుపుకుంటామంటే ?