వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కిపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరిత పర్యవేక్షించారు. ఎంపీటీసీ లెక్కిపు పూర్తైన తర్వాత జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు. ఎటువంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
పరకాలలో కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
వరంగల్ రూరల్ జిల్లాలో స్థానిక సంస్థల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. పరకాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు.
పరకాలలో కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్