వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం ద్యాచారంలో బతుకమ్మ చీరల పంపణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు. చీరల పంపిణీలో సర్పంచ్ వర్గానికే మాత్రమే ఇస్తున్నారని మరోవర్గంగొడవకు దిగింది.
బతుకమ్మ చీరల కోసం ఎమ్మెల్యే ముందు ముష్టియుద్ధం
వికారాబాద్ జిల్లా ద్యాచారంలో బతుకమ్మ చీరలకోసం బహాబాహీకి దిగారు. ఒకే వర్గాని చీరలు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆనంద్ ముందే తన్నుకున్నారు. ఎమ్మెల్యే సర్ది చెప్పడంతో శాంతించారు.
bathukamma sarees
మాటామాట పెరిగి ఒకరిని ఒకరు తన్నుకున్నారు. గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఆనంద్ కల్పించుకుని అందరికి చీరలు ఇస్తామని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి :ముంచుతున్న పండుగ ఆఫర్స్... సైబర్ నేరగాళ్లతో బీకేర్‌ఫుల్