మొక్కలతో శుభాకాంక్షలు
హైదరాబాద్ హోలీ సంబురాల్లో తెరాస నేత హరీశ్‌రావు
రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా సాగుతున్నాయి. రాజకీయ నాయకులు పార్టీ కార్యకర్తలతో పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హోలీ సంబురాలు
సిద్దపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వినూత్నంగా మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి :సంతోషాల సంబురం... సరదాల వసంతం