ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య
అనుమానం పెనుభూతమై ఓ మహిళ హత్యకు దారితీసింది. తనతో కాక.. మరోకరితో అక్రమసంబంధం పెట్టుకుంటుందనే నెపంతో నెల్లూరు జిల్లా గ్రామస్థుడు సిందే సవాల్.. ఇద్దరు పిల్లల తల్లి అయిన రమాదేవిని హత్య చేశాడు. ఈ దారుణం సూర్యాపేట జిల్లా గణపవరంలో జరిగింది.
ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య
ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి... తల్లికి గాయాలు