తెలంగాణ

telangana

ETV Bharat / state

చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - mla

మత్స్య కారులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోటలో చేప పిల్లలను నీటిలో వదిలారు.

పిల్లలను వదులుతున్ ఎమ్మెల్యే

By

Published : Sep 6, 2019, 8:32 PM IST

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం, తుంగతుర్తి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పర్యటించారు. గణేశ్​ మండపాలలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో మంచి నీటి చెరువులలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను చెరువుల వదిలారు. మత్స్య కారులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేపట్టిందని తెలిపారు.

చేప పిల్లలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details