సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలో మిర్యాలగూడ రోడ్డులో గల ఓ రైస్ మిల్లులో కార్మికులపై నిప్పు ఉన్న బూడిద పడి పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పి.వెంకట నర్సమ్మ(55), కె.లక్ష్మి(35), బి.రాములు (58), బి.వెంకటమ్మ(45), కె. ఉపేంద్ర(35)లుగా గుర్తించారు.
రైస్‌మిల్లులో ప్రమాదం... పలువురికి గాయాలు - రైస్‌మిల్లులో ప్రమాదం... పలువురికి గాయాలు
హుజూర్‌నగర్‌లోని ఓ రైస్‌మిల్లులో ప్రమాదం జరిగింది. నిప్పు ఉన్న బూడిద కార్మికులపై పడి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
రైస్‌మిల్లులో ప్రమాదం... పలువురికి గాయాలు