person meet actor sonusood: బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై సూర్యాపేట జిల్లా జిల్లావాలి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కోదాడలోని కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకుమార్ హీరోపై రాసిన ఓ పాటను ఆవిష్కరించేందుకు ముంబయి వెళ్లారు. నటుడు సోనూసూద్‌పై రాసిన పాటను ఆవిష్కరించడానికి ఆయన నివాసంలో కలిశాడు.
SONUSUDH MEET: సోనూసూద్‌ను కలిసిన కోదాడ వాసి.. పాటల సీడీ ఆవిష్కరణ - సోనూసూద్‌ను కలిసిన కోదాడవాసి
person meet actor sonusood: నటుడు సోనూసూద్‌పై రాష్ట్ర వాసి అభిమానం చాటుకున్నాడు. ఆయనపై రాసిన పాటను ఆవిష్కరించేందుకు ముంబయి వెళ్లి ఆయన నివాసంలో కలిశారు. పాటల సీడీని ఆవిష్కరించాలని అతను కోరడంతో అభిమాని రచించిన పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు.
సోనూసూద్‌తో అభిమాన నటుడు
songs released by sonu: అభిమాని కోరిక మేరకు పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు. గతంలో దేవపంగు ఇంద్రకుమార్ హైదరాబాద్ నుంచి ముంబయికు కాలినడకన వెళ్లి సోనూసూద్‌ను కలిశాడు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు సామాజిక సేవ చేసిన సోనూసూద్ నిజమైన కథానాయకుడని ఇంద్రకుమార్ పేర్కొన్నారు. తనమీద ఉన్న ప్రేమతో కలవడానికి వచ్చిన అభిమానికి సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: