శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కోట మైసమ్మ దేవాలయం సమీపంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ నారాయణ నేతృత్వంలో 112 మంది సిబ్బంది 9 బృందాలుగా వెళ్లి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
పోలీసుల నిర్బంధ తనిఖీలు.. 28 బైక్లు స్వాధీనం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు గజ్వేల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల నిర్బంధ తనిఖీలు.. 28 బైక్ల స్వాధీనం