సిద్దిపేట జిల్లా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 93.19 లక్షల విలువైన 621 కిలోల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొగ్గులోడ్తో వెళుతున్న లారీలో ప్లాస్టిక్ సంచుల మాటున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
గంజాయి పట్టివేత
విశాఖపట్నం ఏజన్సీ నుంచి పెద్ద మొత్తంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని సిద్దిపేట సమీపంలో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.
గంజాయి స్వాధీనం