రంజాన్ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదినా మసీద్‌లో తెరాస ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులకుహరీశ్రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు . మైనార్టీల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్ రావు తెలిపారు.
గజ్వేల్‌లో ఇఫ్తార్ విందుకు హాజరైన హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
గజ్వేల్‌లో ఇఫ్తార్ విందుకు హాజరైన హరీష్‌రావు