దుబ్బాక ఉపఎన్నికల విజయం ప్రజలదేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తీరుపై ప్రజల అసంతృప్తి.. ఫలితాల రూపంలో వచ్చిందన్నారు.
స్పందించని ముఖ్యమంత్రి తమకెందుకనే.. : బండి సంజయ్ - తెలంగాణ రాజకీయ వార్తలు
దుబ్బాక విజయం ప్రజలు, కార్యకర్తలదేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఫలితాల రూపంలో వచ్చిందన్నారు. ఎన్నికల్లో నగదు పంపిణీ, భాజపా అభ్యర్థిపై దాడులపైనా సమాధానమిచ్చారు సంజయ్.
స్పందించని ముఖ్యమంత్రి తమకెందుకనే.. : బండి సంజయ్
హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్.. అక్కడ వరదలు వస్తేనే స్పందంచలేదని.. దుబ్బాకలో తమకు సమస్య వస్తే పరిస్థితేంటనే ఆందోళనతోనే ప్రజలు భాజపాను గెలిపించారన్నారంటున్న బండి సంజయ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇవీచూడండి:దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్