హనుమాన్ జయంతి వేడుకలు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హనుమంతుని విగ్రహాన్ని ఊరేగించారు. వీహెచ్పి, భజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న భవానీ మాత ఆలయం నుంచి ద్విచక్ర వాహన ర్యాలీగా వెళ్లారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని "జై హనుమాన్.. జై జై హనుమాన్" అంటూ ముందుకు సాగారు.
సంగారెడ్డిలో హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఆంజనేయుని విగ్రహాన్ని పట్టణ వీధుల్లో ఊరేగించారు. యువత పెద్ద ఎత్తునా పాల్గొని స్వామి నామస్మరణ చేశారు.
హనుమాన్ ఊరేగింపు