వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కొండావిశ్వేశ్వరరెడ్డి - KONDA
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
ముఖ్య కార్యకర్తల సమావేశంలో...