తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్ళలో అధికారుల జెండా ఆవిష్కరణలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు తమ తమ కార్యాలయాల వద్ద పతాక ఆవిష్కరణలు చేశారు.

చేవెళ్ళలో అధికారుల జెండా ఆవిష్కరణలు

By

Published : Aug 15, 2019, 2:00 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు తమ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు యాదయ్య, ఏసీపీ కార్యాలయం వద్ద ఏసీపీ వెంకట్​రెడ్డి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డిలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

చేవెళ్ళలో అధికారుల జెండా ఆవిష్కరణలు

ABOUT THE AUTHOR

...view details