రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలోని మాదాపూర్, గుమ్మడవేళ్లి, ఆకులమైలారం, మీర్కాన్ పేట్, కందుకూర్, పోరండ్ల, కోళ్ల పడకల్, దుబ్బా చెర్ల, కల్వకోల్, పెండ్యాల, నాగరం గ్రామాల్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.
రైతులను ఆదుకుంటాం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి - rangareddy district latest news
వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలోని మాదాపూర్, గుమ్మడవేళ్లి, ఆకులమైలారం, మీర్కాన్ పేట్, కందుకూర్, పోరండ్ల, కోళ్ల పడకల్, దుబ్బా చెర్ల, కల్వకోల్, పెండ్యాల, నాగరం గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు.
రైతులను ఆదుకుంటాం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
పంట నష్టాన్ని పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.