తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్ - rangareddy district news today

నార్సింగి​ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. అక్కడ సిబ్బందిని పోలింగ్​ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు.

CP Sajjanar who inspected the polling stations at narsingi
పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

By

Published : Jan 22, 2020, 1:30 PM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి​ మున్సిపాలిటీ పరిధిలో సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యటించారు. సమస్యాత్మక పలు పోలింగ్​ కేంద్రాలను పరిశీలించారు.

ఈ పర్యటనలో సజ్జనార్​తో పాటు సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్​లు పాల్గొన్నారు.

పోలింగ్​ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

ఇదీ చూడండి : జల్​పల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details