తాను గెలిస్తే ఐఎస్ సదన్ డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని భాజపా కార్పొరేటర్ అభ్యర్థి శ్వేతా మధుకర్ రెడ్డి హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఐఎస్ సదన్ డివిజన్లో ఆమె ప్రచారం నిర్వహించారు.
ఎక్కడికెళ్లినా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు: శ్వేతా మధుకర్ రెడ్డి - హైదరాబాద్ పౌర ఎన్నికలు 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐఎస్‌సదన్ డివిజన్లో భాజపా కార్పొరేటర్ అభ్యర్థి శ్వేతా మధుకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. భాజపా మేయర్ పీఠం కైవసం చేసుకుంటే మేనిఫెస్టోలోని హామీలను తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఎక్కడికెళ్లినా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు: శ్వేతా మధుకర్ రెడ్డి
డివిజన్లో ఎక్కడికి వెళ్లినా... ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. భాజపా మేయర్ పీఠం కైవసం చేసుకుంటే మేనిఫెస్టోలోని హామీలను తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:గల్లీ స్థాయి ఎన్నికల కోసం దిల్లీ స్థాయి నేతలంతా క్యూ: కేటీఆర్