సమ్మెతో గత మూడు నెలలుగా అర్థికంగా ఇబ్బంది పడ్డానని సుమలత ఈటీవీ భారత్కు గోడు వెళ్లబోసుకుంది. యాప్లో ప్రచురితమైన వార్తను చూసిన మారుపాక సత్యనారాయణ స్పందించారు. శుక్రవారం రాత్రి డిపోకు వచ్చి ఆమెకు వైద్యం కోసం 5 వేలు విరాళంగా ఇచ్చారు. ఈటీవీ భారత్కు సుమలత ధన్యవాదాలు తెలిపారు.
ఈటీవీ భారత్లో వచ్చిన వార్తను చూసి తన భార్య వెంటనే సుమలతకు ఆర్థిక సాయం చేయాలని చెప్పిందని మారుపాక సత్యనారాయణ తెలిపారు. యాప్లో వార్త రావడం వల్లే ఈ సహాయం చేశామని ఆయన పేర్కొన్నారు.
'ఆర్టీసీ విధులకు హాజరైన గర్భిణీ' కథనానికి స్పందన - 7 నెలల గర్భిణీ సుమలత విధులకు హాజరు
7 నెలల గర్భిణీ ..కండక్టర్గా విధులు నిర్వర్తించేందుకు వచ్చిందన్న ఈటీవీ భారత్ కథనానికి ఓ వ్యక్తి మానవతా హృదయంతో స్పందించారు. ఆమెకు రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు.
'ఆర్టీసీ విధులకు హాజరైన గర్భిణీ' కథనానికి స్పందన
ఇవీ చూడండి: విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ