తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్స్యకారులకు చిక్కిన అరుదైన గోల్డ్​ఫిష్​

పెద్దపల్లి జిల్లా దూలికట్టలోని చెరువులో మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. దానిని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు.

fishermen caught gold fish in peddapalli district
మత్స్యకారులకు చిక్కిన అరుదైన గోల్డ్​ఫిష్​

By

Published : Aug 16, 2020, 2:47 PM IST

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట చెరువులో వేటకు వెల్లిన మత్స్యకారులకు అరుదైన గోల్డ్‌ఫిష్‌ చిక్కింది. నాలుగు కిలోల బరువున్న చేప బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. చాలా ప్రత్యేకంగా ఉన్న మత్స్యాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

బొచ్చ చేప కంటే బంగారు వర్ణంలో ఉన్న ఈ చేపకు ధర కూడా ఎక్కువగానే పలుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు.

మత్స్యకారులకు చిక్కిన అరుదైన గోల్డ్​ఫిష్​

ఇవీ చూడండి: కష్టాల కడలిలో అక్కాచెల్లెల్లు... జీవితాల నిండా కన్నీళ్లు...

ABOUT THE AUTHOR

...view details