తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేశ్​ ఉత్సవాల నిర్వహణపై పోలీసులకు అవగాహన

గణేశ్​ ఉత్సవాల్లో నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రామగుండం కమిషనరేట్​ అదనపు డీసీపీ రవికుమార్​ సూచించారు.

గణేశ్​ ఉత్సవాల నిర్వహణపై పోలీసులకు అవగాహన

By

Published : Aug 31, 2019, 3:50 PM IST

గణేశ్​ ఉత్సవాల నిర్వహణపై పోలీసులకు అవగాహన

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని టీటీఎస్ ఉద్యోగ వికాస కేంద్రంలో పోలీస్ ఇన్​స్పెక్టర్, రైటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం కమిషనరేట్​ అదనపు డీసీపీ రవికుమార్​ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. లౌడ్ స్పీకర్లు, విద్యుత్​ ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలకు నిర్వాహకులు ఆన్​లైన్ విధానంలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని రైటర్​లకు తెలిపారు. సీసీటీఎన్ఎస్, టీఎస్ కాప్స్, ఎఫ్​టీఎస్​సీడాట్, సీఐఎస్ఎస్, ఈ-చలాన్ కేసుల అంశాల గురించి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details