నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. సంప్రదాయ వస్త్రాలంకరణలో నృత్యాలు చేస్తూ అలరించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - The grand celebration of Badukamma celebrations
నిజామాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు