తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లాలో గాయని మధుప్రియ సందడి

నిజామాబాద్​ జిల్లా వెల్మల్​, కొండూరు గ్రామాల్లో ప్రముఖ గాయని మధుప్రియ సందడి చేశారు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పాటను చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు.

నిజామాబాద్​ జిల్లాలో గాయని మధుప్రియ సందడి

By

Published : Sep 15, 2019, 11:50 PM IST

నిజామాబాద్​ జిల్లా నందిపేట్​ మండలం వెల్మల్​, కొండూరు గ్రామాల్లో ప్రముఖ గాయని మధుప్రియ సందడి చేశారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పాట విని తనను ఆశీర్వదించాలని కోరారు.

నిజామాబాద్​ జిల్లాలో గాయని మధుప్రియ సందడి

ABOUT THE AUTHOR

...view details