తెలంగాణ

telangana

ETV Bharat / state

స్కాలర్​షిప్​ బిల్లులను విడుదల చేయాలి: ఎస్​ఎఫ్​ఐ - ఎస్​ఎఫ్​ఐ

నిజామాబాద్ జిల్లా​లోని కలెక్టరేట్ ముందు ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్​​ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్​ చేశారు.

స్కాలర్​షిప్​ బిల్లులను విడుదల చేయాలి: ఎస్​ఎఫ్​ఐ

By

Published : Aug 19, 2019, 5:44 PM IST

ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్​, స్కాలర్​షిప్​ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.

స్కాలర్​షిప్​ బిల్లులను విడుదల చేయాలి: ఎస్​ఎఫ్​ఐ
ఇవీ చూడండి : విద్యా సరస్వతి ఆలయంలో వైభవంగా పూజలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details