నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో వేకువజాము నుంచే భోగి మంటల సందడి మొదలైంది. ఇంటి ముంగింట రంగవల్లులు పెట్టి... భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు.
భోగిమంటలతో సంక్రాంతి వేడుకలు - sankranthi celebrations
ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి మహిళలు భోగి పండుగను రంగులమయంగా తీర్చిదిద్దుతున్నారు. భోగి మంటలు వేసి వాటి చుట్టూ నృత్యాలు చేస్తున్నారు.
భోగిమంటలతో సంక్రాంతి వేడుకలు
ఇదీ చదవండి: సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు