తెలంగాణ

telangana

ETV Bharat / state

టీచర్ పుట్టినరోజు వేడుక... ఒక్కో విద్యార్థికి ఓ మొక్క - One plant per student

పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకుంది ఓ ఉపాధ్యాయురాలు. తాను బోధించే పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో మొక్కను అందజేసి ప్రశంసలు అందుకుంది.

ఒక్కో విద్యార్థికి ఓ మొక్క

By

Published : Aug 1, 2019, 6:25 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లిలో ఉపాధ్యాయురాలు మాధవి తన పుట్టిన రోజు విద్యార్థులతో జరుపుకుంది. తన జన్మదినం సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బహుమతిగా ఒక్కొ మొక్కను అందజేసింది. ఉపాధ్యాయురాలు మాధవిని ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు.

ఒక్కో విద్యార్థికి ఓ మొక్క

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details