నిజామాబాద్ జిల్లాలో పుర ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు.
'కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు నిషేధం' - నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. కౌంటింగ్ వచ్చే ఏజెంట్లు కేంద్రాల్లోకి మొబైల్ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశించారు.
'కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు నిషేధం'
కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లు కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురాకూడదని కలెక్టర్ ఆదేశించారు. గుర్తింపు కార్డులు తీసుకురావాలని సూచించారు.
మధ్యాహ్నం రెండు గంటలలోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇవీ చూడండి: కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్