నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు సాధిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు సాధించలేదని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎంపీ రైతులను మోసం చేశారని విమర్శించారు. ఇకనైనా అర్వింద్ అబద్ధపు, గారడీ మాటలు మానుకోని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పసుపు రైతులను మోసం చేశారు: బాజిరెడ్డి - నిజామాబాద్ వార్తలు
ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఎంపీగా గెలిచిన 5 రోజుల్లో బోర్డు సాధిస్తానని హామీ ఇచ్చిన అర్వింద్ ఇప్పటి వరకు సాధించలేదన్నారు.
పసుపు రైతులను మోసం చేశారు: బాజిరెడ్డి