తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నర్సారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు.

ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

By

Published : Jul 27, 2019, 3:26 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నర్సారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. చనిపోయిన నర్సారెడ్డి ప్రైవేట్ సర్వేయర్​గా పనిచేసేవారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం వల్ల ఆయన ఈ రోజు ఉదయం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

ABOUT THE AUTHOR

...view details