తెలంగాణ

telangana

ETV Bharat / state

వేద మంత్రాలతో కామ దహనం - ఆర్య సమాజ్

బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో కామ దహనం నిర్వహించారు. ఏటా హోలీ ముందు రోజు రాత్రి చెడును మంచి దహిస్తుందనడానికి మంటలు వేస్తారు. దానినే కామ దహనంగా పేర్కొంటారు.

kama dhyanam at bodhan nizamabad
వేద మంత్రాలతో కామ దహనం

By

Published : Mar 9, 2020, 11:20 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామ దహనం చేశారు. హోలీ ముందు రోజు రాత్రి.. చెడును మంచి దహిస్తుందనడానికి మంటలు వేస్తారు. దానినే కామ దహనంగా పరిగణిస్తారు.

ఏటా ఇదే విధంగా కామ దహనం చేసి వాతావరణాన్ని కాపాడాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ సభ్యులు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

వేద మంత్రాలతో కామ దహనం

ఇదీ చూడండి :అందమైన అమ్మాయి... ఆకట్టుకుంది ఈ వేళ

ABOUT THE AUTHOR

...view details