నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నిజామాబాద్ నగరపాలక ఓట్ల లెక్కింపునకు సర్వం సన్నద్ధం
నిజామాబాద్ జిల్లాలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఐదు హాళ్లలో 60 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నారు.
నిజామాబాద్ నగరపాలక ఓట్ల లెక్కింపునకు సర్వం సన్నద్ధం
మొత్తం ఐదు హాళ్లలో 60 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.